విద్యార్థులకు మరో అవకాశం…! – నవోదయ దరఖాస్తుల గడువు పొడగింపు – ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..? దర్శిని డెస్క్ : దేశంలోని జవహర్ నగర్ నవోదయ స్కూళ్లలో చేరాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం దక్కింది. ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తుల కోసం గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 23వ తేదీతో ఆరో తరగతి ప్రవేశాల గడువు ముగిసింది. అయితే ఈ గడువును అక్టోబర్ 7, 2024వ తేదీ మరకు పొడిగిస్తున్నట్లు జవహర్ నవోదయ … Continue reading విద్యార్థులకు మరో అవకాశం…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed