మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్..!
మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్..! – వికారాబాద్ జిల్లా కాలేజీలో పోస్టులు – అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : మెడికల్ స్టూడెంట్స్‌కు వికారాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ గుడ్‌న్యూస్ చెప్పింది. కళాశాలలో పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మల్లికార్జున్ ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 52 పోస్టులకు దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. ఇందులో ల్యాబ్ అటెండెంట్ – 15 పోస్టులు, డాటా ఎంట్రీ … Continue reading మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed