అందరికి ఆదర్శులు పండిట్ దీన్‌దయాల్

అందరికి ఆదర్శులు పండిట్ దీన్‌దయాల్ – ఆయన సాధనకు కృషి చేయాలి – జయంతి వేడుకలో బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులు, బీజేపీ సిద్దాంతకర్త పండిత్ దీన్‌దయాల్ అందరికి ఆదర్శమూర్తి అని తాండూరు బీజేపీ నేతలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా దీన్‌దయాల్ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ … Continue reading అందరికి ఆదర్శులు పండిట్ దీన్‌దయాల్