ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం

ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం – తాండూరులో ఘనంగా ఫార్మసిస్టు డే తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రపంచలోని అందరి ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని డా. జయదీప్ రెడ్డి, ఫార్మసిస్టులు అన్నారు. బుధవారం ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసం ముందున్న ప్రార్థన ఆసుపత్రిలో వేడుకలు జరుపుకున్నారు. డాక్టర్ జయదీప్ రెడ్డి ఆధ్వర్యంలో వీరభద్ర మెడికల్ యజమాని సిరిగిరిపేట్ రమేష్ కుమార్, కెఎల్ఎం కంపెని ప్రతినిధుల సమక్షంలో కేక్ … Continue reading ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం