ఐటీఐ కాలేజీ పిలుస్తోంది..! – ప్రభుత్వ, ప్రైవేటే కోర్టులకు ఆహ్వానం – వికారాబాద్ జిల్లా వాసులకు అవకాశం – పది, ఎనిమిదో తరగతి పాసైతే చాలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని విద్యార్థులకు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ కీలక సూచన చేసింది. కాలేజీలో ప్రభుత్వ, ప్రైవేటు కోర్సుల కోసం అసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వికారాబాద్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్.నరేంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, … Continue reading ఐటీఐ కాలేజీ పిలుస్తోంది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed