చాకలి ఐలమ్మ ఉద్యమ స్పూర్తి

చాకలి ఐలమ్మ ఉద్యమ స్పూర్తి – తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన అధికారులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని తాండూరు అధికారులు, పలువురు నేతలు పేర్కొన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. … Continue reading చాకలి ఐలమ్మ ఉద్యమ స్పూర్తి