రేపు తాండూరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక
రేపు తాండూరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక – ఏర్పాట్లు చేసిన గ్లోబల్ యువతరం ఫౌండేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వేరోస్ సంస్థ వ్యవస్థాపకులు, ఐపీఎస్(వీఆర్ఎస్) డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు తాండూరుకు విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్లోబర్ యువతరం పౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. యువతరాన్ని మంచి మార్గంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మంబాపురం విజయేందర్ ఫౌండర్, ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేసిన గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు … Continue reading రేపు తాండూరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed