మట్టి మాఫీయాపై కొరడా..!

మట్టి మాఫీయాపై కొరడా..! – ప్రభుత్వ భూమిలో తవ్వకాలపై సీరీయస్ – తవ్వకాలను నిలిపివేసిన అధికారులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమంగా తవ్వకాలు చేస్తున్న మట్టి మాఫీయాపై అధికారులు కొరడా జులిపించారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టడంపై తీవ్రంగా హెచ్చరించారు. వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం అంతారం గ్రామ పరిధి సర్వేనెంబర్ 58లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిలో కొందరు అక్రమార్కులు అక్రమంగా మట్టి … Continue reading మట్టి మాఫీయాపై కొరడా..!