శ్రీ కృష్ణవేణి టాలెంట్‌లో బతుకమ్మ సెలబ్రేషన్స్

శ్రీ కృష్ణవేణి టాలెంట్‌లో బతుకమ్మ సెలబ్రేషన్స్ – ఆట పాటలతో అదరగొట్టిన విద్యార్థులు – ఆకట్టుకున్న సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ (ఎస్కేటీఎస్)లో బతుకమ్మ సెలబ్రేషన్‌ ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సహాంగా బతుకమ్మ పండగను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మను అందమైన పూలతో అలంకరించి.. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. బతుకమ్మ.. బతుకమ్మా.. ఉయ్యాలో.., చిత్తు చిత్తూల … Continue reading శ్రీ కృష్ణవేణి టాలెంట్‌లో బతుకమ్మ సెలబ్రేషన్స్