సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ

సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – లబ్దిదారులకు ఎల్వోసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం చెందిన అఫ్రీన్ బేగం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అదేవిధంగా పెద్దేముల్ మండలానికి చెందిన పద్మమ్మ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వారి చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఎమ్మెల్యే … Continue reading సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ