విఠల్ నాయక్ గొప్ప మనసు..! – నవరాత్రి ఉత్సవాలకు తోడ్పాటు – రూ.40వేల విరాళం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక అవుట్ సోర్సింగ్ వ్యవస్థాపకులు విఠల్ నాయక్ గొప్ప మనసును చాటుకున్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతి యేడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తన్నారు. ఈ యేడాది జరిగే ఉత్సవాల నిర్వహణ కోసం కమిటి సభ్యులు విఠల్ నాయక్ ను మర్యాద పూర్వకంగా … Continue reading విఠల్ నాయక్ గొప్ప మనసు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed