తాండూరులో గంజాయి చాక్లెట్లు..!

తాండూరులో గంజాయి చాక్లెట్లు..! – ఎండు గంజాయి పౌడర్ విక్రయాలు – ఒడిషా నిందితుని నుంచి స్వాదీనం – పట్టుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో గుట్టుగా గంజాయి చాక్లెట్లు, ఎండు గంజాయి పౌడర్‌ విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో కలకలం రేపింది. వాహనాల పార్కింగ్, ఇతర ప్రదేశాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసింది. మధ్య నిషేధ మరియు అబ్కారీ అధికారి కే. విజయభాస్కర్ … Continue reading తాండూరులో గంజాయి చాక్లెట్లు..!