వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి

వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి – ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి – వ్యాపార కేంద్రాన్నిప్రారంభించిన బీఎస్‌ఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపార రంగంలో వృద్దిని సాధించాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. తాండూరు పట్టణానికి చెందిన కృష్ణ(కిట్టు) పట్టణంలోని శివాజీ చౌరస్తాలో నూతనంగా శ్రీ భవాని టైర్స్‌ షోరూంను ఏర్పాటు చేశారు. శుక్రవారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా … Continue reading వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి