భద్రేశ్వర దేవాలయ కమిటికి గ్రీన్ సిగ్నల్

భద్రేశ్వర దేవాలయ కమిటికి గ్రీన్ సిగ్నల్ – నోటిఫికేషన్ జారి చేసిన దేవాదాయ శాఖ – దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర దేవాలయ పునర్ నిర్మాణ కమిటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కమిటి ఏర్పాటు కోసం హైదరాబాద్ దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉన్న దేవాలయాలకు సంబంధించి పునర్ నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు … Continue reading భద్రేశ్వర దేవాలయ కమిటికి గ్రీన్ సిగ్నల్