కార్పోరేట్ వైద్యానికి చేయూత

కార్పోరేట్ వైద్యానికి చేయూత – సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలి – ఎల్ఎసీలు అందజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ ప థకం చేయూత అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ కు చెందిన వెంకటేష్ గౌడ్, పెద్దేముల్ మండలం తట్టెపల్లికి చెందిన మజాబీన్ భేగంలు అనారోగ్యానికి గురయ్యారు. వైద్య సాయం కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా … Continue reading కార్పోరేట్ వైద్యానికి చేయూత