గురుకులాల్లో పార్ట్ టైం జాబ్‌లు..!

గురుకులాల్లో పార్ట్ టైం జాబ్‌లు..! – అభ్యర్థుల నుంచి దరకాస్తుల ఆహ్వానం – గడువు, అర్హతలు ఏవంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని గురుకులాల్లో పార్ట్ జాబ్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. శనివారం గిరిజిన సంక్షేమ శాఖ నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో పలు సబ్జెక్టులను బోధించేందుకు పార్ట్ టైం జాబ్‌లకు దరఖాస్తులను కోరుతున్నట్లు వికారాబాద్ జిల్లా రీజినల్ కోఆర్డీనేటర్ తెలిపారు. జిల్లాలోని కుల్కచర్ల, కోడంగల్, తాండూరులలోని గిరిజన సంక్షేమ … Continue reading గురుకులాల్లో పార్ట్ టైం జాబ్‌లు..!