నమో వాసవీ మాత..!

నమో వాసవీ మాత..! – అమ్మవారికి భక్తితో పూజలు – నగరేశ్వరాలయంలో శరన్నవరాత్రుల శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : నమో వాసవీ మాత అంటూ ఆర్యవైశ్య భక్తులు కన్యకా పరమేశ్వరీని కొలిచారు. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ అమ్మవారికి పూజా కార్యక్రమాలతో శోభ సంతరించుకుంటుంది. శనివారం ఆలయ కమిటి, సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాసవీ మాతకు ప్రత్యేక … Continue reading నమో వాసవీ మాత..!