తాండూరు సబ్‌ కలెక్టర్‌కు గౌరవం..!

తాండూరు సబ్‌ కలెక్టర్‌కు గౌరవం..! – సన్మానించిన బ్రాహ్మణ సమాజం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్‌ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌ను స్థానికులు గౌరవించుకున్నారు. తాండూరుకు చెందిన బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సతీమణితో కలిసి హాజరయ్యారు. తాండూరు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఉమాశంకర్ ప్రసాద్‌ను బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు గురురాజ్ దీక్షిత్ గారు, ప్రధాన కార్యదర్శి … Continue reading తాండూరు సబ్‌ కలెక్టర్‌కు గౌరవం..!