ఉపాధి సిబ్బందికి తీపికబురు..!

ఉపాధి సిబ్బందికి తీపికబురు..! – సిబ్బంది క్రమబద్దీకరణపై సర్కారు ఫోకస్ – బీమా, పరిహారం సాయం పెంపు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామి సిబ్బంది సంక్షేమంపై దృష్టిసారించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామిల మేరకు వారిని ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్లుగా ఉన్న డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని 3,874 మంది ఉపాధి హామీ సిబ్బంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఉపాధి హామిలో గత పదేండ్లుగా పనిచేస్తున్నఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను … Continue reading ఉపాధి సిబ్బందికి తీపికబురు..!