ఆపరేషన్ స్ట్రీట్ డాగ్..!

ఆపరేషన్ స్ట్రీట్ డాగ్..! – తాండూరులో కుక్కల వేట షురూ – స్పెషల్ టీంలతో క్యాచింగ్ – యనిమల్ కేర్ సెంటర్‌కు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో వీధి కుక్కల వేట ప్రారంభమయ్యింది. ప్రత్యేక బృందాలతో వీధి కుక్కలను పట్టుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా తాండూరులో కుక్కల బెడధ అధికం కావడంతో పాటు పలువురుపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాలలో బయటకు రావాలంటే జనం జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ … Continue reading ఆపరేషన్ స్ట్రీట్ డాగ్..!