పట్టణాభివృద్ధికి కృషి

పట్టణాభివృద్ధికి కృషి – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – 11వ వార్డులో సైడ్ డ్రైన్ పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో సైడ్ డ్రైన్ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … Continue reading పట్టణాభివృద్ధికి కృషి