కానిస్టేబుల్‌కు నివాళులు

కానిస్టేబుల్‌కు నివాళులు – పోలీసు లాంచనాలతో అంత్యక్రియలు – పాల్గొన్న డీఎస్పీ, సీఐ, పోలీసులు – పరామర్శించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కు పలువురు నివాళులు అర్పించారు. పోలీసుశాఖ అధికార లాంచనాలతో అంత్యక్రియలు ముగిశాయి. పెద్దేముల్ మండల కేంద్రంలోని పోలీస్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కావలి రవికుమార్ (38) శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లో నిద్రలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. … Continue reading కానిస్టేబుల్‌కు నివాళులు