సమ్మోహనం.. వాసవీ మాత రూపం..!

సమ్మోహనం.. వాసవీ మాత రూపం..! – అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం – నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి శోభ – వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శరన్నవరాత్రుల సందర్భంగా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకాపరమేశ్వరి మాత సమ్మోహన రూపాలకు భక్తులు మంత్రముగ్దులవుతున్నారు. తాండూరు పట్టణంలోని నగేశ్వర దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వాసవీ మహిళ సంఘం ఆఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదివారం నాలుగో రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా … Continue reading సమ్మోహనం.. వాసవీ మాత రూపం..!