తాండూరులో లారీల బంద్..!

తాండూరులో లారీల బంద్..! – లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ నిర్ణయం – డిమాండ్లు ప్రకటించిన అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం నుంచి లారీ బంద్ చేపడుతున్నట్లు స్థానిక లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. అసోసియేషన్ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. సిమెంట్ కంపెనీలు లారీల కిరాయిలను పెంచకపోవడంతో లారీల యజమానులు తీవ్ర నష్టపోతున్నామని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లారీ కిరాయిలను పెంచే వరకు బంద్ … Continue reading తాండూరులో లారీల బంద్..!