లలితా త్రిపుర సుందరీ దేవీగా వాసవీ మాత
లలితా త్రిపుర సుందరీ దేవీగా వాసవీ మాత – నగరేశ్వర దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు – భారీగా పాల్గొన్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీ మాత లలితా త్రిపుర సుందరీ దేవీగా దర్శనమిచ్చారు. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఐదవ రోజు వాసవీ మాతను లలితా త్రిపుర సుందరీ దేవీగా అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో దర్శన మిచ్చిన అమ్మవారికి … Continue reading లలితా త్రిపుర సుందరీ దేవీగా వాసవీ మాత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed