దుర్గమ్మా.. సల్లంగా చూడమ్మా..!

దుర్గమ్మా.. సల్లంగా చూడమ్మా..! – అమ్మవారిని పూజించిన శంకర్ యాదవ్ – సతీ సమేతంగా అమ్మవారి దర్శనం – భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మా దుర్గమ్మా.. అందరిని సల్లంగా చూడమ్మా అంటూ తాండూరుకు చెందిన ప్రముఖు రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ అమ్మవారిని వేడుకున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను శంకర్ యాదవ్, సతీమణి చంద్రకళ, … Continue reading దుర్గమ్మా.. సల్లంగా చూడమ్మా..!