డా.జయప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
డా.జయప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తండ్రి పరంధాములు నివాళులు – కుటుంబ సభ్యులకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు జయప్రసాద్ను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. డా.జయప్రసాద్ తండ్రి ఎం.పరంధాములు(రిటైర్డ్ డీఏఓ-సంగారెడ్డి) ఇటీవల స్వర్గస్తులు అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డా.జయప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. జయప్రసాద్ ను కలిసి పరామర్శించారు. అంతకుముందు పరంధాములు చిత్రపటానికి పూలువేసి నివాళులు … Continue reading డా.జయప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed