కట్టమైసమ్మ వెండి కీరీటంకు చేయూత

కట్టమైసమ్మ వెండి కీరీటంకు చేయూత – రూ. 1 లక్ష 11 వేలు అందించిన విఠల్ నాయక్ – ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి వెండి కీరీటం కోసం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ చేయూత అందించారు. మంగళవారం ఆలయ కమిటి సభ్యులకు తన వంతు సహాకారం కింద అమ్మవారి తల వెండి కీరీటం కొనుగోలు చేసేందుకు రూ. … Continue reading కట్టమైసమ్మ వెండి కీరీటంకు చేయూత