బల్దియాలో బతుకమ్మ జోష్..! – అట్టహాసంగా సంబరాలు – పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాల జోష్ నిండింది. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు బతుకమ్మను అలంకరించి తీసుకవచ్చారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న … Continue reading బల్దియాలో బతుకమ్మ జోష్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed