మహాలక్ష్మీ మాత పాహిమాం..! – పరవసిస్తున్న నగరేశ్వర దేవాలయం – జోరుగా శరన్నవరాత్రి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహాలక్ష్మీ మాతా పాహీమాం అంటూ ఆర్యవైశ్యులు వారి ఆరాధ్యదైవమైన వాసవీ కన్యకా పరమేశ్వరీ మాతను వేడుకుంటున్నారు. పట్టణంలోని నగేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో అనుబంధాల సంఘాల సహాకారంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలతో నగరేశ్వర దేవాలయంలో భక్తులు పరవశించి పోతున్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాలలో … Continue reading మహాలక్ష్మీ మాత పాహిమాం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed