పేదల ఆరోగ్యాన్ని ప్రాధాన్యం

పేదల ఆరోగ్యాన్ని ప్రాధాన్యం – త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – సీఎంఆర్ఎస్ లబ్దిదారులకు ఎల్ఓసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలం, బషీరాబాద్ మండలాలకు చెందిన 54 మందికి సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.18లక్షల … Continue reading పేదల ఆరోగ్యాన్ని ప్రాధాన్యం