తాండూరులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు..!

తాండూరులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు..! – గౌడ కులస్తుల సంక్షేమానికి తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – కల్లు సోసైటీ ద్వారా ప్రోత్సహాక సాయం పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కొత్తగా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్ లో కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు వె ఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు … Continue reading తాండూరులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు..!