మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – కలిసి సన్మానించిన తాండూరు నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. బుధవారం హైదరాబాద్ లో బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మహేందర్ రెడ్డికి తాండూరు ఎమ్మెల్యే … Continue reading మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ