ఒకే ఒక్కడు..!

ఒకే ఒక్కడు..! – ఆ ఒక్క పోస్టుకు గురి – శ్రీశైలంకు టీచర్ పోస్టు సొంతం – కురువ ఆణిముత్యంకు అభినందనల వెల్లువ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక్క పోస్టుకు గురిపెట్టి టీచర్ పోస్టు సాధించి ఒకే ఒక్కడుగా నిలిచాడు దోమ శ్రీశైలం. ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ లో జిల్లాకు కేటాయించిన ఒకే పోస్టును తాండూరు మండలం మారు మూల గ్రామానికి చెందిన దోమ శ్రీశైలం సాధించి శభాష్ అనిపించుకున్నారు. … Continue reading ఒకే ఒక్కడు..!