పాత మున్సిపల్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి..!
పాత మున్సిపల్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి..! – భవనాన్ని కేటాయించేందుకు నిర్ణయం – ఎమ్మెల్యే ఆదేశాలతో రంగం సిద్దం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రి కల త్వరలో నెరవేరుతోందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పలు సమావేశాల్లో ప్రస్తావించారు. దాదాపు గత రెండేళ్లుగా తాండూరు మున్సిపల్ పాత కార్యాలయంలో ఖాళీగా ఉంది. కొత్త కార్యాలయానికి తరలివెళ్లిన … Continue reading పాత మున్సిపల్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed