దుర్గామాత సేవలో..!

దుర్గామాత సేవలో..! – తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – తాండూరులో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దుర్గామాత సేవలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరించారు. గురువారం తాండూరుకు వచ్చిన మహేందర్ రెడ్డి శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకున్నారు. వేధ పండితుల మంత్రోచ్చరణల మద్య అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మ హేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి … Continue reading దుర్గామాత సేవలో..!