డా.జయప్రసాద్ కు మహేందర్ రెడ్డి పరామర్శ

డా.జయప్రసాద్ కు మహేందర్ రెడ్డి పరామర్శ – తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన చీఫ్ విప్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.జయప్రసాద్ ను పరామర్శించారు. ఇటీవల జయప్రసాద్ తండ్రి ఎం.పరంధాములు(రిటైర్డ్ డీఏఓ-సంగారెడ్డి) స్వర్గస్తులయ్యారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న మహేందర్ రెడ్డి జయప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. ఆయన తండ్రి పరంధాములు చిత్రపటానికి మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం … Continue reading డా.జయప్రసాద్ కు మహేందర్ రెడ్డి పరామర్శ