మృతురాలి అంత్యక్రియలకు సాయం – ఆర్థిక సాయం అందజేసిన డా.సంపత్ కుమార్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతురాలి అంత్యక్రియలకు తాండూరు బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ సాయం అందజేశారు. గురువారం తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన బోర సంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. గురువారం ఈ విషయం గ్రామ మాజీ ఎంపీటీసీ శాంతు, మాజీ ఉపసర్పంచ్ నక్కల జీవరత్నంలు డా. సంపత్ కుమార్ దృష్టికి … Continue reading మృతురాలి అంత్యక్రియలకు సాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed