వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దు – రికార్డులను సవ్యంగా నిర్వహించాలి – జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి – తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ … Continue reading వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దు