మురికి సాయిపూర్..!

మురికి సాయిపూర్..! – చిన్న వర్షానికే రోడ్లపైకి మురుగు – కంపుతో కాలనీ వాసుల ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ మురికిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది. ఈ చిన్నపాటి వర్షానికి సాయిపూర్లోని పలు ప్రాంతాల రహదారులు జలమయం అయ్యాయి. ఆయా కాలనీలలో మురుగు కాలువలు ఉప్పొంగడంతో మురుగు అంతా రోడ్లపైకి చేరింది. వర్షపునీరు, మురుగు కలిసి రోడ్లపై ప్రవహించాయి. దీంతో రోడ్లంతా కంపుమయంగా మారాయి. రోడ్లపై … Continue reading మురికి సాయిపూర్..!