మద్యం విషయంలో గొడవ..!

మద్యం విషయంలో గొడవ..! – ఎక్సైజ్ కానిస్టేబుల్, యువకుల మద్య ఘర్షణ – కానిస్టేబుల్ కు గాయాలు, పోలీసులకు ఫిర్యాదు – కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం విషయంలో ఎక్సైజ్ కానిస్టేబుల్, కొందరు యువకుల మద్య రగడ జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలు కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. … Continue reading మద్యం విషయంలో గొడవ..!