మృతుని కుటుంబానికి సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం –  అందజేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంభానికి తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ సాయం అందజేశారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన తుమ్మనపల్లి అనంతయ్య గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న వడ్డె శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని అంత్యక్రియల కోసం రూ.3వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో … Continue reading మృతుని కుటుంబానికి సాయం