ఇందిరమ్మ కమిటీలకు గ్రీన్ సిగ్నల్‌..!

ఇందిరమ్మ కమిటీలకు గ్రీన్ సిగ్నల్‌..! – జీఓ జారీ చేసిన తెలంగాణ సర్కారు – గ్రామ స్థాయి నుంచి కమిటీల నియామకం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ ఛైర్మన్‌గా మున్సిపాలిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ, మున్సిపల్‌, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని … Continue reading ఇందిరమ్మ కమిటీలకు గ్రీన్ సిగ్నల్‌..!