మహిసాసుర మర్ధిణిగా వాసవీ మాత..!

మహిసాసుర మర్ధిణిగా వాసవీ మాత..! – మదినిండుగా పూజించిన భక్తులు – ఆకట్టుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు – నగరేశ్వరా దేవాలయంలో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ మాత మహిసాసుర మర్దిణిగా దర్శనమిచ్చారు. వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం తొమ్మిదవ రోజు సందర్భంగా ఆలయంలోని అమ్మవారిని మహిసాసుర మర్దిణి అమ్మవారుగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళ … Continue reading మహిసాసుర మర్ధిణిగా వాసవీ మాత..!