తాండూరులో షాడో రాజకీయాలు..! – గాలికి గెలిచి వాపు వాఖ్యలు – రోహిత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు – బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో షాడో రాజకీయాలు చేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసని బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ యువనాయకులు పైలెట్ రోహిత్ రెడ్డిపై చేసిన వాఖ్యలను సందీప్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. తాండూరు నియోజకవర్గంలో ఎన్నటికీ కూడా … Continue reading తాండూరులో షాడో రాజకీయాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed