తాండూరు ఎలా ఉంది..!

తాండూరు ఎలా ఉంది..! – ఆప్యాయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి – సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎలా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిని అడిగారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ … Continue reading తాండూరు ఎలా ఉంది..!