నవరాత్రి ఉత్సవాల్లో విషాదం..!

నవరాత్రి ఉత్సవాల్లో విషాదం..! – నిమజ్జనం చేస్తుండగా వ్యక్తి గల్లంతు – గాలించి మృతేదహం వెలికి తీత – బషీరాబాద్‌ రెడ్డిగణాపూర్‌లో ఘటన బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : నవరాత్రి ఉత్సవాల్లో విషాధం జరిగింది. నిమజ్జనం ఉత్సవాల్లో చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతై మృతదేహాంగా లభ్యమయ్యాడు. ఈ సంఘంటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం రెడ్డిగణాపూర్‌ గ్రామాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్(40) నవరాత్రి ఉత్సవాల్లో జరిగిన నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. సమీపంలోని చెరువులో … Continue reading నవరాత్రి ఉత్సవాల్లో విషాదం..!