సీఎం రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ దసరా..!

సీఎం రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ దసరా..! – శుభాకాంక్షలు చెప్పిన ఉదయ్‌ భాస్కర్ రెడ్డి – ముఖ్యమంత్రిని కలిసిన మార్కెట్ కమిటి డైరెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ దసరా అంటూ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ ఉదయ్‌ భాస్కర్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్‌లో నేతలను కలిసేందుకు … Continue reading సీఎం రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ దసరా..!