ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగొద్దు..!
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగొద్దు..! – కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రావద్దు – పంటల నమోదుపై క్షేత్రస్థాయిలో దృష్టిసారించాలి – సమీక్షా సమావేశంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఉద్యావన శాఖ సివిల్ సప్లయ్ శాఖల … Continue reading ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగొద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed