ఖర్జూరం పాలు.. మెండు పోషకాలు..!

ఖర్జూరం పాలు.. మెండు పోషకాలు..! – రోజూ తీసుకుంటే అనారోగ్యం పరార్ – చర్మం, ఎముకల ఆరోగ్యానికి మేలు దర్శిని డెస్క్ : ఖర్జూరం గురించి అందరికి తెలిసిందే. పాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖర్జూరం, పాలు రెండు తీసుకోవడంలో మనిషికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం, పాలలో పోషకాలు మెండుగా ఉండడం వల్ల మనిషికి వచ్చి పలు అనారోగ్య సమస్యలు పరార్ అవుతాయని అంటున్నారు. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. … Continue reading ఖర్జూరం పాలు.. మెండు పోషకాలు..!